⬆️G.O. Ms.No.9 – తేదీ: 14-02-2026
శాఖ: Finance (HR-III-Pension & GPF) Department
💰 విషయం: APGPF సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మార్చడం
✅ అన్ని సేవలు NIDHI పోర్టల్ ద్వారా మాత్రమే
❌ ఇకపై మాన్యువల్ దరఖాస్తులు అనుమతి లేదు
🔗 CFMS & AG వ్యవస్థలతో అనుసంధానం
🔹 అందించే సేవలు
✔️ GPF Subscription పెంపు / తగ్గింపు
✔️ Temporary Advance (TA)
✔️ Part Final Withdrawal (PFW)
✔️ TA ను PFW గా మార్పు
✔️ Final Withdrawal – RBPS ద్వారా
ప్రాసెస్ విధానం
👤 ఉద్యోగి CFMS ID తో లాగిన్ అవ్వాలి
🏢 1st Level Checker → 2nd Level Checker → HoO ద్వారా పరిశీలన
📄 సాంక్షన్ ఆర్డర్ ఆటో జనరేట్ అవుతుంది
*ప్రతి దశలో 7 పని దినాల్లోపు ప్రాసెస్ చేయా
💵 DDO ద్వారా బిల్లు ప్రాసెస్ చేసి చెల్లింపు
⏳ ప్రతి దశలో 7 పని దినాల్లోపు ప్రాసెస్ చేయాలి
*ముఖ్య నిబంధనలు*
🔐 Aadhaar ఆధారిత eKYC (బయోమెట్రిక్ ప్రాధాన్యం)
📊 Class IV GPF బ్యాలెన్స్‌ను DTAO/PAO వార్షికంగా అప్‌డేట్ చేస్తారు
⚖️ ఆలస్యం లేదా పొరపాట్లపై AP CS (CCA) Rules ప్రకారం చర్యలు
*అమలు తేదీ*
📅 14-02-2026 నుండి అమల్లోకి వచ్చింది
*🖥️ యూజర్ మాన్యువల్*
NIDHI పోర్టల్‌లో అందుబాటులో ఉంది:
CLICK THE BELOW LINK TO DOWNLOAD USER MANUEL