AP EMPLOYEES NEW DA FROM JANUARY-2024 37.31% GO released GO MS No:60 Dated: 20-10-2025 FULL DETAILS
1. DA అంటే ఏమిటి?
✔️ Dearness Allowance (DA) = ఉద్యోగుల వేతనంలో అదనపు పరిహారం, ద్రవ్యోల్బణం కారణంగా జీవన వ్యయం పెరుగుదలను సమతుల్యం చేస్తుంది.
✔️ DA = రిటైర్మెంట్ బెనిఫిట్ కాదు; ఇది ప్రస్తుత జీవిత వ్యయం తగ్గించే హక్కు.
✔️ కేంద్రం & ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి & జూలై నెలల్లో All India CPI ఆధారంగా DA పెంపు ప్రకటిస్తాయి.
---
2. ప్రభుత్వం కొత్త నిర్ణయం (G.O.Ms.No.60, Dt: 20-10-2025)
✔️ 3.64% DA పెంపు ప్రకటించారు, 01-01-2024 నుండి అమలు.
✔️ Para-11 ప్రకారం: 01-01-2024 → 30-09-2025 (21 నెలలు) DA బకాయిలు రిటైర్మెంట్ / VRS / మరణ సమయంలో మాత్రమే చెల్లించబడతాయి.
DA 37.31% GO released
GO MS No:60 Dated: 20-10-2025
Cash form October 2025 paid on November 1st
DA Arrears from 01-01-2024 to 30-09-2025 paid when the Government Servent exit from Service
CLICK THE BELOW LINK TO DOWNLOAD NEW DA GO
DA అమౌంట్ ఆన్లైన్ Calculator Link
DA వివరాలు & మనకు ఎంత DA అమౌంట్ వస్తుందో ఆన్లైన్ లో చెక్ చేసే పూర్తి విధానం క్రింది వీడియో లో కలదు
CLICK THE BELOW LINK TO WATCH THE VIDEO