• Home/
  • /
  • LEAP యాప్ - Android వెర్షన్ అప్డేట్ గురించి

LEAP యాప్ - Android వెర్షన్ అప్డేట్ గురించి

 ✔️

విషయం*: LEAP యాప్ - Android వెర్షన్ అప్డేట్ గురించి
 
Android సెక్యూరిటీ సమస్యల కారణంగా, LEAP యాప్ ఇకపై Android 10 మరియు అంతకంటే ఎక్కువ వెర్షన్ల ఉన్న పరికరాల్లో మాత్రమే పనిచేస్తుంది. అంతకంటే తక్కువ వెర్షన్లలో ఈ యాప్ పనిచేయదు. 
 
దయచేసి దీనిని గమనించగలరు.
 
CSE-GOVTAP