MEOలు మరియు ప్రధానోపాధ్యాయులకు
24-07-2026 న నిర్వహించే మెగా PTM కార్యక్రమంలో ప్రసారం చేయవలసిన వీడియోలు క్రింది Google Drive లింక్‌లో అందుబాటులో ఉన్నాయి.
దయచేసి వీడియోలను ముందుగానే డౌన్‌లోడ్ చేసి, ప్రతి పాఠశాలలో మెగా PTM రోజున ఎటువంటి అంతరాయం లేకుండా ప్రసారం అయ్యేలా అవసరమైన ఏర్పాట్లు చేయండి.