📢 **Mid Day Meals MDM on Mega PTM 3.1 on 24th July 2026**
▪️ *Menu on MPTM* *ప్రత్యేక మెనూ* : తెల్ల అన్నం, ఆకుకూరల పప్పు, కోడిగుడ్డు కూర, స్థానికంగా దొరికే కూరగాయల వెజ్ కూర మరియు చిక్కీ (Millet Peanut-Jaggery Chikki) వడ్డించాలి
▪️ఫోర్టిఫైడ్ బియ్యం, కోడిగుడ్లు, చిక్కీలు మరియు ఇతర వంట సామాగ్రి తగినంతగా ఉన్నాయో లేదో ముందే సరిచూసుకోవాలి.
▪️బియ్యం కొరత ఉంటే వెంటనే సివిల్ సప్లైస్ అధికారులను సంప్రదించాలి
సమావేశానికి హాజరైన వారి సంఖ్య మరియు భోజనం చేసిన వారి వివరాలను LEAP App (PTM Module) లో నమోదు చేయాలి.