• Home/
  • /
  • PD లు కూడా TET పాస్ అయితేనే HM ప్రమోషన్ కి ఎలిజిబుల్ లేటెస్ట్ DSE ప్రొసీడింగ్స్ .

PD లు కూడా TET పాస్ అయితేనే HM ప్రమోషన్ కి ఎలిజిబుల్ లేటెస్ట్ DSE ప్రొసీడింగ్స్ .

 🅰️🅿️

 
*PD లు కూడా TET పాస్ అయితేనే HM ప్రమోషన్ కి ఎలిజిబుల్*
 
లేటెస్ట్ DSE ప్రొసీడింగ్స్ .
 
ఒక టీచర్ గా వుండాలంటేనే TET ఉండాలి.
PET/PD 
 
TET Paper-II (B): ఇది ప్రత్యేకంగా Physical Education Teachers కోసం రూపొందించబడింది.
3. Paper-II (B) సిలబస్ మరియు నిర్మాణం
ఈ పేపర్ 150 మార్కులకు ఉంటుంది. దీని విభాగాలు ఇలా ఉండే అవకాశం ఉంది:
చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగాగి (Child Development and Pedagogy): 30 మార్కులు.
భాష I (తెలుగు/ఉర్దూ/ఇతర): 30 మార్కులు.
భాష II (ఇంగ్లీష్): 30 మార్కులు.
శారీరక విద్య (Physical Education Content & Methodology): 60 మార్కులు. (ఇందులో అనాటమీ, ఫిజియాలజీ, నియమ నిబంధనలు, క్రీడల చరిత్ర వంటివి ఉంటాయి).