• Home/
  • /
  • ముఖ్య గమనిక – డిపార్ట్మెంటల్ టెస్ట్ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు

ముఖ్య గమనిక – డిపార్ట్మెంటల్ టెస్ట్ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు

 📢 *ముఖ్య గమనిక – డిపార్ట్మెంటల్ టెస్ట్ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు*

 
*ఈరోజు డిపార్ట్మెంటల్ టెస్ట్ విధులకు హాజరయ్యే వారు ఎవరైనా LEAP యాప్‌లో "Special Duty" ఎంపిక చేసి వెళ్తున్నట్లయితే, తప్పనిసరిగా యాప్‌లో హాజరు నమోదు (Attendance) చేసి మాత్రమే పరీక్ష కు వెళ్లవలెను.*
 
*కేవలం Special Duty నమోదు చేసి, హాజరు నమోదు చేయకుండా వెళ్లినట్లయితే అది గైర్హాజరుగా (Absent) పరిగణించబడే అవకాశం ఉంది.*
 
*డిపార్ట్మెంటల్ టెస్ట్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరూ ముందుగానే LEAP యాప్‌లో Special Duty నమోదు చేసి, Attendance కూడా తప్పనిసరిగా నమోదు చేసి మాత్రమే వెళ్లాలని తెలియజేయండి.*