మన బడి మన భవిష్యత్తు ( నాడు నేడు ) యాప్ ఈరోజు (Sep 3) కొత్త వెర్షన్ 3.2.4 కి అప్డేట్ అయ్యింది. పాత యాప్ పనిచేయదు, Nadu Nedu Phase1, 2 పాఠశాలలు ఈ అప్డేట్ యాప్ ని క్రింది సైట్ ద్వారా Install చేయాల్సి ఉంటుంది
click the below link to download MBMB Latest Version