SRKVP APP UPDATED

 SRKVP APP UPDATED

 
 
What's new
 
📌Added OTP functionality in Distribute module
 
ఇప్పుడే అప్డేట్ అయిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర లో బయోమెట్రిక్ అదెంటిఫికేషన్ బదులుగా  యుడైస్ ప్లస్ లో ఉన్నటువంటి విద్యార్థి మొబైల్ నెంబర్ కి ఓటిపి  రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా మనం విద్యార్థి మిత్ర  అథెంటిఫికేషన్  కంప్లీట్ చేయవచ్చు. గమనించగలరు
 
 
click the below link to download  SRKVP APP UPDATED
 
 
 
SRKVM కిట్స్ ఇప్పటివరకు బయోమెట్రిక్  అంతేంటికేషన్  ద్వారా  చేసిన విద్యార్థులవి తిరిగి  OTP ద్వారా చేయవలసిన పనిలేదు. గమనిక : ఇప్పటికి పెండింగ్ ఉన్న విద్యార్థులవి మాత్రము OTP ద్వారా మాత్రమే చేయాలి.  NO NEED బయోమెట్రిక్ మెషిన్.