🅰️🅿️ *SRP, DRP లు అందరికీ నమస్కారం*.
📚ఈ రోజు ట్రైనింగ్ లో దీక్ష యాప్ లో అందరు participants చేత pre test మరియు post test లను successfull గా పూర్తి చేయటానికి ఫాలో అవ్వవలసినటువంటి అంశాలు step by step
📚మొదట అందరి ఫోన్లలో DIKSHA మరియు DIKSHA COURSES అనే రెండు APP లను Instal చేయాలి.
📚లీప్ యాప్ ద్వారానే దీక్షలోకి లాగిన్ అవ్వాలి.
📚లీప్ యాప్ లో కి లాగిన్ అయిన తర్వాత *Teacher* మీద క్లిక్ చేయాలి
📚తరువాత *Teacher resources*మీద క్లిక్ చేయాలి
📚 తరువాత AP DIKSHA మీద క్లిక్ చేయాలి
📚 అప్పుడు మనం దీక్షలోకి డైరెక్ట్ గా లాగిన్ అవుతాము.
📚 ఆ తర్వాత ప్రొఫైల్ అప్డేట్ అడిగితే చేసుకోవాలి .ప్రొఫైల్ 100% అప్డేట్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు కోర్సులు యాక్సిస్ అవుతాయి.
📚 ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్న తరువాత దీక్షలో క్రింద వైపు కుడి చేతి వైపు దీక్ష కోర్సెస్ అని కనబడుతుంది దానిమీద క్లిక్ చేయాలి.
📚అప్పుడు మనం దీక్ష కోర్సెస్ యాప్ లోకి లాగిన్ అవుతాము.
📚 అక్కడ కింద Explore courses మీద క్లిక్ చేయాలి. ఫిల్టర్ దగ్గర ఆంధ్రప్రదేశ్ అని యాడ్ చేసుకోవాలి.
📚 అప్పుడు ఈ ట్రైనింగ్ కి సంబంధించిన TPD courses కనబడతాయి.
📚 వాటిలో ఎవరి సబ్జెక్టు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని దాని మీద క్లిక్ చేయాలి.
📚 కింద వారికి కేటాయించినటువంటి CODE ని ఎంటర్ చేయాలి.
📚 ఎన్రోల్ మీద క్లిక్ చేస్తే కోర్సు లోకి ఎన్రోల్ అవుతుంది.
📚 అప్పుడు పార్టిసిపేట్ డీటెయిల్స్ ని ఫిల్ చేసి ప్రీ టెస్ట్ ని కంప్లీట్ చేయాలి.
📚 తరువాత పోస్టర్స్ ని కంప్లీట్ చేయాలి.
🌷Important note : 1. లీప్ యాప్ ద్వారా దీక్షలోకి లాగిన్ అవ్వాలి. 2. దీక్ష మరియు దీక్ష కోర్సెస్ రెండు యాప్ లని ఫోన్లో ముందే ఇన్స్టాల్ చేయాలి.