*వర్క్ అడ్జస్ట్మెంట్‌కు సంబంధించి జూనియర్ టీచర్‌కు బదులుగా సీనియర్ టీచర్ విల్లింగ్ ఇవ్వాలనుకున్నా, లేదా పొరపాటున జూనియర్ టీచర్ స్థానంలో సీనియర్ టీచర్ పేరు లిస్ట్ లో నమోదైన సందర్భాల్లో సవరణ చేసుకునేందుకు MEO Login లో Edit Option అందుబాటులో ఉంచబడింది.*