*💐WEBEX ముఖ్యంశాలు:*
1.రేపు WORK ADJUSTMENT కౌన్సిలింగ్ ఉంటుంది, SURPLUS టీచర్స్ యధావిధిగా పాఠశాలకు వెళ్లి MEOs నుండి సమాచారం వచ్చిన తరువాత మాత్రమే MRC కి హాజరు కాగలరు.
IVRS Negative లేకుండా పాజిటివ్ కామెంట్స్ పేరెంట్స్ నుండి వచ్చేటట్లు HMs చర్యలు చేపట్టవలెను.
IVRS Subjects: 1.Teaching learning process.
2.MDM
3.Sanitation
పై మూడు విషయాలపై parents కు calls వెళ్తాయి. Parents పాజిటివ్ responds అయ్యేటట్లు చర్యలు చేపట్టుట
1.TEACHING LEARNING PROCESS : విద్యార్థులకు QUALITY EDUCATION అందించుట.
2.MDM: రుచి, శుచితో కూడిన భోజనం అందించుట.
వంట చేస్తున్న పరిసరాలు పరిశుభ్రం గా ఉండేటట్లు చర్యలు చేపట్టుట.
Sanitation: టాయిలెట్స్ CLEAN గా ఉండేటట్లు చర్యలు చేపట్టుట.
PARENTS నుండి LEAP APP DOWN LOAD చేయించుట.
ఉపధ్యాయులు అందరూ సమయానికి FR హాజరు వేయవలెను.
విద్యార్థుల హాజరు ఉదయం 9:30 లోపు వేసినట్లు చర్యలు చేపట్టుట.
ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోయినవారి వద్ద నుంచి SRKVM KIT తిరిగి తీసుకోవలెను.
NT BOOKS మండలం లోనే సర్దుబాటు చేసుకోవాలి, ఏ ఒక్క పాఠశాలలోనూ మిగులు SRKVM KIT ఉండటానికి వీలు లేదు.
ఈ నెల 8,9,10 తేదీలలో SSC CORRECTIONS కు అవకాశం.
•