• Home/
  • /
  • పంచాయితీ ఎన్నికల సమాచారం••• 🥁 పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయులను ఏఏ విధులకు నియమిస్తారు

పంచాయితీ ఎన్నికల సమాచారం••• 🥁 పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయులను ఏఏ విధులకు నియమిస్తారు

•••పంచాయితీ ఎన్నికల సమాచారం•••
🥁
    పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయులను ఏఏ విధులకు నియమిస్తారు 
1 . హై స్కూల్ హెడ్మాస్టర్లు.... స్టేజ్ 1 ఆఫీసర్లుగా అనగాRO1 ఆరువోలుగా నామినేషన్ల పర్వాన్ని చూడవలను 
2 . సీనియర్ స్కూల్ అసిస్టెంట్ స్టేజ్ 2 ఆఫీసర్స్ అనగా RO 2 నియమిస్తారు వీరు ఎన్నికల్లో నిర్వహించి కౌంటింగ్ చేసి సర్పంచి ఉప సర్పంచ్ ను ఎన్నిక చేయవలసి ఉంటుంది 
3 . జూనియర్ స్కూల్ అసిస్టెంట్లు మరియు సీనియర్ ఎస్ జి టి ఉపాధ్యాయులను పిఓపివోలుగా నియమించే అవకాశాలు ఉన్నాయి వీరు ఆయా పంచాయితీలలో వార్డు ఎన్నికలను సర్పంచ్ ఎన్నికలను నిర్వహించ వలెను. 
4. మిగతా వారిని ఓపివోలుగా నియమిస్తాడు. 
🌞 ఇది పంచాయతీ ఎన్నికల విధానము కనుక ఉపాధ్యాయ మిత్రులు మీ మీ స్థాయిలను బట్టి మీకు ఎన్నికల డ్యూటీలు తప్పనిసరిగా వస్తాయి కనుక అందరూ సిద్ధం కావలెను 

🤝