మిషన్ మార్చ్ 2027 లో భాగంగా పదో తరగతి సమ్మేటివ్ అసెస్మెంట్-1 (SA-1) పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం,
మూల్యాంకనం (Evaluation) చేయడం,
అలాగే LEAP యాప్‌లో మార్కుల నమోదును పర్యవేక్షించడానికి...
స్కూల్ లెవల్ అబ్జర్వర్ల (SLO) నియామకంపై అదనపు మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
*ఈ ఉత్తర్వులు కేవలం 10వ తరగతికి (ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు మాత్రమే) వర్తిస్తాయి.*
1 నుండి 9 తరగతులకు పాత మార్గదర్శకాలే వర్తిస్తాయి.