*పోస్టల్ బ్యాలెట్ మరియు ఆన్లైన్ దరఖాస్తు విధానం....*
=========== *ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది అందరూ SEC-Election Management System (SEC-EMS) పోర్టల్ ద్వారా ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి.*
...................
*వెబ్సైట్ చిరునామా: [
... ఉద్యోగులు తమ మొబైల్ నంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి (మొబైల్ నంబరే యూజర్ నేమ్ అవుతుంది). మొదటిసారి లాగిన్ కావడానికి డిఫాల్ట్ పాస్వర్డ్:Nomsec@2026 (మొదటి లాగిన్లోనే దీనిని మార్చుకోవాలి)*