• Home/
  • /
  • ఉపాధ్యాయులకు ముఖ్య సమాచారం.

ఉపాధ్యాయులకు ముఖ్య సమాచారం.

 ఉపాధ్యాయులకు ముఖ్య సమాచారం.

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
భారతీయ స్టేట్ బ్యాంక్ లో శాలరీ ఎకౌంటు ఉండి, అది SGSP (స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్) ఖాతా గా నిర్వహించబడుతుంటే, అటువంటి సమయంలో ఖాతాదారుడు సర్వీసులో ఉండగా Normal Death అయితే, 10 లక్షలు, Accidental Death అయితే, 1కోటి రూపాయలు భీమా పొందే సౌకర్యం ఉన్నది. 
 
చాలామంది ఉపాధ్యాయులు ఖాతాలు నార్మల్ అకౌంట్ గానే కొనసాగుతున్నాయి... కావున ప్రతి ఒక్కరు SGSP ఖాతాలోకి  మారవలసిందిగా తెలియజేస్తున్నాను.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
(సమాచార నిమిత్తము తెలియజేయడమైనది)