• Home/
  • /
  • యాక్టివ్ విద్యార్థుల డెమోగ్రాఫిక్ (Name,Surname,DOB,Gender)మార్పులు జిల్లా లాగిన్‌లో ఎనేబుల్ చేయబడినవి.

యాక్టివ్ విద్యార్థుల డెమోగ్రాఫిక్ (Name,Surname,DOB,Gender)మార్పులు జిల్లా లాగిన్‌లో ఎనేబుల్ చేయబడినవి.

 *🔥NOTICE🔥*

 
అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా, యాక్టివ్ విద్యార్థుల డెమోగ్రాఫిక్ (Name,Surname,DOB,Gender)మార్పులు జిల్లా లాగిన్‌లో ఎనేబుల్ చేయబడినవి. అలాగే డ్రాప్‌అవుట్ విద్యార్థుల క్లాస్ మార్పు (Class Change) సదుపాయం కూడా జిల్లా లాగిన్‌లో అందుబాటులో ఉంచబడినది.
*తల్లి తండ్రుల పేర్లు,ఆధార్ నెంబర్ మార్పు చేయు సర్వీస్ పాఠశాలల లాగిన్ కు మాత్రమే ఎనేబుల్ చేయబడును. కావున సదరు పాఠశాలల లాగిన్ నందు మాత్రమే మార్పు చేసుకొనవలెను.*
కాబట్టి సంబంధిత పాఠశాలలు అవసరమైన మార్పులను పరిశీలించి, సంబంధిత అధికారుల సంతకంతో కూడిన S03 ఫారమ్‌ను తప్పనిసరిగా సమర్పించవలెను.
 
*అదేవిధంగా, ఈ విషయమై తల్లిదండ్రులను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపరాదు. సంబంధిత పాఠశాల యాజమాన్యాలు పాఠశాల సిబ్బందితో మాత్రమే S03  ఫార్మ్స్ మా కార్యాలయం నందు అందచేయవలెను.*