• Home/
  • /
  • బదిలీల కాలక్రమ పట్టిక (Tentative schedule)

బదిలీల కాలక్రమ పట్టిక (Tentative schedule)

 *బదిలీల కాలక్రమ పట్టిక (Tentative schedule)*

 
*మే 31 - పోస్టుల పునర్విభజన పూర్తి.*
 
*జూన్ - లీప్ యాప్ ద్వారా జిల్లాల ఆప్షన్ నమోదు.*
 
*జులై 31 -  జిల్లా లకు ఉద్యోగులను కేటాయించి ఆ కొత్త జిల్లా ప్రతిపాదికన కౌన్సిలింగ్ ద్వారా పేర్మినెంట్ స్కూల్స్ కు బదిలీ ప్రక్రియ పూర్తి.*
 
*ఆగష్టు - కొత్తజిల్లాలో విధులు నిర్వహణ.*
 
*కొత్త జిల్లా లో ఉద్యోగులను కేటాయిస్తే కాని జిల్లా పరిషత్ ఏర్పాటు పూర్తి కాదు. జిల్లా పరిషత్ ఏర్పడితేనే కేంద్ర నిధులు (గ్రాంట్స్) రిలీజ్ కావు, రాజకీయ నిరుద్యోగులకు కొత్త జిల్లా లో చెర్మన్, ఛైర్పర్సన్ స్థాయి పదవులు రావు. అందుకే ప్రభుత్వం 2 లేదా 3 నెలలో ఈ జిల్లా పునర్విభజన పూర్తి చెయ్యాలనే ధృడ నిశ్చయం తో ఉండి, కమిటీ ఏర్పాటు చేసి శరవేగం తో పర్యవేక్షణ చేస్తుంది.*
 
*అందుకే బదిలీ చట్టం లో  ప్రతి ఏటా మే లో బదిలీ చేయాలనే నిబంధనలు ప్రకారం ఈ మే బదిలీలు చెయ్యలేరు. పూర్తి స్థాయిలో కొత్త జిల్లా లకు ఉద్యోగులు కేటాయించడానికి 2 లేదా 3 నెలలు పడుతుంది కాబట్టి ఆ 2 లేదా 3 నెలలకు మండల స్థాయిలో టీచర్స్ అవసరమైన చోటికి మిగులు ఉపాధ్యాయులతో వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తారు.*