*TaRL సమాచారం*
గౌరవనీయులైన MEO లకు, MRC సిబ్బందికి, CRMT లకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా..
ప్రతీ మండలానికి FA2 ప్రశ్నపత్రాలతో పాటు, TaRL కు సంబంధించిన 4 SAMPLE TEST PAPERS కూడా పంపడం జరుగుతుంది.
*ఉపయోగించే విధానం*
1. FA లలో TOOL 2 విభాగం లో TaRL SAMPLE PAPERS ఉపయోగించాలి.
2. FA2 లో TaRL BASELINE TEST లో SAMPLE 1, SAMPLE 2 USE చేయాలి..
3. FA3 లో TaRL MID LINE TEST లో SAMPLE 3,4 USE చేయాలి..
4. FA4 లో TaRL ENDLINE TEST లో ఆ విద్యార్థికి FA 2, FA3 లో వినియోగించని SAMPLE TEST PAPERS 1,2,3,4 లలో ఏదైనా ఒకటి వినియోగించాలి..
5. కావున TaRL SAMPLE TEST PAPERS ను FA4 నిర్వహించే వరకు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి..
6. GUIDELINES ప్రకారం TaRL TEST నిర్వహించి ASSESSMENT BOOKS లో నమోదుచేయాలి.. రిజిస్టర్ నిర్వహించాలి.
*DCEB-*