🙋♂ *దసరా లోపు కొత్త జిల్లాలకు టీచర్లు??*
👉PO 2025 కు అనుగుణంగా Govt&Zp schools లోHMs& Upto SA వరకు Zonal/Dist వారీగా Local cader ను organise చేస్తూ G O 201&202 లను GAD ద్వారా విడుదల అయినవి.Mpl Schools సంబంధించి G O లు కూడా రేపో మాపో విడుదల వుతాయి.
👉 ZP టీచర్ పోస్టులు మొదటి సారి Presidential order లో చోటు చేసు కొన్నవి.Presedential order ద్వారా ఇంతవరకుZPTeacher posts Local cader లేని పోస్టులు గా ఉన్నందున Govt Teachers తో సమానంగా పదో న్నతులు పొందలేక పోయాము.. ఇంక "తగ్గేదెలా" అని కాలర్ ఎగుర వేయవచ్చు
👉 GAD వారిచే Local cader G.O విడులైన తర్వాత Fin dept వారు Cader Strength G.O ను విడుదల చేయగానే New Dists Allocation కు Seniority Lists ను విడుదల చేసి" జిల్లాలకు Option అడిగే "షెడ్యూల్ "ను విడుదల చేసి దసరా లోపు కొత్త జిల్లాలకు కేటాయింపు చేసే లక్ష్యంగా విద్యాశాఖ వేగంగాఅడుగులు .స్థానిక ఎన్నికలను పురస్కరించు కొని BAN వేస్తే తప్ప షెడ్యూల్ ప్రకారము జరుగును
👉 జిల్లాలకు Option ను Manual గా అడిగి మాన్యువల్ గానే Allocation జరుగును?
👉HM&MEO 1&2 పోస్టులు జోనల్ పోస్టులైనందున వారు ప్రస్తుత జిల్లా లో పని చేస్తున్న పోస్టులలో నే కొనసాగుతారు
👉అయితే Zone 1 పరిధి లోని విశాఖ జిల్లాలోని కొన్ని మండలాలు Zone II లోని ASR లోకి వెళ్ళినందున , అలాగే Zone IV నెల్లూరు జిల్లాలోని కొన్నిమండలాలు Zone V లోని తిరుపతి జిల్లా లోకి వెళ్ళి నందున Zone I &Zone IV లోని HM&MEO లను ఆ మండలాల లోని ఖాళీల దామాషాలో"Just Formal "గా Zone Option అడుగు తారు. కొత్త మండలాలకు వెళ్ళాలను కొనేవారు (Zone I నుండి Zone IIకు అలాగే Zone IV నుండి Zone V కు) వెళ్ళవచ్చు.ప్రస్తుతము ఉన్న జోన్ లో కొనసాగాలను కొనే వారు ప్రస్తుత Zoneకే Option ఇవ్వవచ్చు ను.కొత్త జోన్లు లోకి ఎవరూ కోరుకోక పోతే కొత్త మండలాల లోని పోస్టులు ఖాళీగా నే ఉంచుతారు నిర్బంధం ఉండదు.
👉 Govt &ZP మేనేజ్మెంట్ లోని పోస్టులకు ఒకే రకమైన లోకల్ కేడరైజేషన్ Organise అయినందున ఉమ్మడి సర్వీసు రూల్స్ (లేక మేనేజ్ మెంట్ లోని టీచర్ల సంఖ్య దామాషా లో) MEO1&Dyeo &Diet &JL పోస్టులకు పదోన్నతులు అతి సమీప భవిష్యత్తులో పొందుటకు Total గా Line clear
👉 PO 2025 ప్రకారము కొత్త జోన్లు, జిల్లాలకు కేటాయింపు మేనేజ్మెంట్ వారీగా నే జరుగును
👉 Local cader G O 201&202 లను అనుసరించి వెంటనే ఉమ్మడి సర్వీసు రూల్స్ రూపొం దించుటకు చాలా కాలము పడుతుంది కనుక ప్రస్తుతానికి మేనేజ్మెంట్ వారీగా 2009 లో రూపొం దించిన Adhoc ళService Rules G.O లు 9,10,11, 12 లలోని "Direct Recruitment లో Local వారికి 95% మరియు Zp HM పోస్టులు జోనల్ కేడర్ మార్పు అంశాల్లో Amendment చేయబడును
👉G.O 190 ద్వారా MEO &MEO II పోస్టులు లోకల్ కేడర్ గా Organise అయినవి కనుక ZP&Govt MEO లకు ఒకే Zonal సీనియారిటీ జాబితా ఉండును. MEO 2 లకు విడిగా సీనియారిటీ జాబితా ఉండును.
MEO&MEO 2 పోస్టులకు Dept Service Rules లో చోటు వచ్చును.
👉మరణించిన ZP టీచర్ల వారసులకుCompassiinate Grounds పై ఇంతవరకు ZP మేనేజ్ మెంట్ లోని Junior Asst/OS పోస్టులే ఇచ్చేవారు.
G O 202 ద్వారా PR టీచర్ పోస్టులుPO 2025 ననుసరించి లోకల్ కేడర్ అయినందున ZP లో ఖాళీలు లేకపోతే ఇకపై Collector Pool ద్వారా ఇతర డిపార్ట్మెంట్ లోని JA పోస్టులు కూడా ఇచ్చే అవకాశముండును