*📢📢📢డీఈవోలకు ఆదేశాలు:*
*రాష్ట్రంలోని అందరు జిల్లా విద్యాశాఖాధికారులు (DEOs) జి.ఎ.డి. (GAD) సర్క్యులర్ మెమో (తేది: 09.06.2026) మరియు G.O.Ms.No.129 (తేది: 17.07.2026) నిబంధనలకు అనుగుణంగా సీనియారిటీ జాబితాలను సిద్ధం చేయాలి. ప్రకటన తేది:*
=====≠=======
*ఈ ప్రత్యేక సీనియారిటీ జాబితాలను 03.10.2026 నాటికి పబ్లిక్ డొమైన్‌లో ప్రదర్శించాలి.*
*ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యమైనదిగా ("MOST URGENT") పరిగణించాలని స్పష్టం చేశారు.*