*CFMSలో ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ తప్పుగా నమోదు అయి ఉంటే ప్రస్తుతం Correction చేసుకునే అవకాశం కల్పించారు.*
ఈ సవరణలను ఉద్యోగి వ్యక్తిగత NIDHI Login ద్వారా చేసుకోవచ్చు.
📌PROCESS – STEP BY STEP
*APTF*
NIDHI Login
⬇️
Enter CFMS ID
⬇️
Password
⬇️
ESS
⬇️
Update Personal Information
⬇️
Personal Details
⬇️
Name / Date of Birth
⬇️
అవసరమైన Correction Details నమోదు చేయండి
⬇️
Supporting Document Upload చేయండి
⬇️
Save & Forward చేయండి
⬇️
మీ Request DDOకు Forward అవుతుంది
⬇️
DDO Approval
⬇️
మీ Name / Date of Birth Correction వివరాలు విజయవంతంగా Updated అవుతాయి.
NOTE:
ఏవైనా వివరాలు Update చేయాలంటే NIDHI Website Login ద్వారానే చేయాలి.
NIDHI Appలో కాదు.
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్