ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సవరించిన డీఏ (DA) జీవో విడుదల!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన కరువు భత్యం (Dearness Allowance - DA) పెంపుదల జీవో విడుదలైంది. ముఖ్యాంశాలు
👉డీఏ పెంపు: ప్రస్తుతం ఉన్న డీఏను 37.31% నుండి 40.04% కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది (అంటే 2.73% పెంపు)
👉ఎప్పటి నుండి వర్తిస్తుంది?:
ఈ పెరిగిన డీఏ 01-07-2024 వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది.
👉 నెలవారీ జీతంలో ఎప్పుడు వస్తుంది?: ఈ పెరిగిన కొత్త డీఏను అక్టోబర్ 2026 లో ఇచ్చే సెప్టెంబర్ 2026 జీతం/పెన్షన్ తో కలిపి నగదు రూపంలో ఇస్తారు.
👉26 నెలల బకాయిల (Arrears) చెల్లింపు: జూలై 2024 నుండి ఆగస్టు 2026 వరకు ఉన్న బకాయి మొత్తాన్ని ప్రభుత్వం నాలుగు విడతలుగా చెల్లిస్తుంది
👉మొదటి విడత (10% బకాయి): ఏప్రిల్ 2027 cps కు జమ చేస్తారు.
👉మిగిలిన 90% బకాయిలు: జూన్ 2027, ఆగస్టు 2027, అక్టోబర్ 2027 నెలల్లో మూడు సమాన విడతలుగా ఖాతాల్లో జమ చేస్తారు .
👉రెండవ విడత (10% బకాయి): జనవరి 2028 cps కు జమ చేస్తారు.
👉మిగిలిన 90% బకాయిలు: మార్చి 2028, మే 2028, జులై 2028 నెలల్లో మూడు సమాన విడతలుగా ఖాతాల్లో జమ చేస్తారు .
*Allowances - Dearness Allowance - Dearness Allowance Enhancement of 2.73% to the*
*Employees of the State Government w.e.f. 01-07-2024 – Sanctioned – Orders –
Issued.*
---------
- G.O Ms. No. 120
- 1.82%
- సెప్టెంబర్ 2026 నుండి
- salary paid in October 2026
DA Calculation. మీ ఏరియర్స్ ఎంతో, ఏ నెల ఇన్స్టాల్మెంట్ గా వస్తుందో క్రింది లింక్ లో కరెక్ట్ లెక్కల్లో తెలుసుకోండి..... చాలా సులభంగా ఒకే క్లిక్ తో