• Home/
  • /
  • * ఉద్యోగులకు శుభవార్త – DA G.Oలు విడుదల* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన రెండు DA G.Oలు తాజాగా విడుదలైనవి

* ఉద్యోగులకు శుభవార్త – DA G.Oలు విడుదల* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన రెండు DA G.Oలు తాజాగా విడుదలైనవి

 * ఉద్యోగులకు శుభవార్త – DA G.Oలు విడుదల*

 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన రెండు DA G.Oలు తాజాగా విడుదలైనవి 
 
🔹 DA G.O.Ms.No.119 – 2.73%
 
➡️ DA పెంపు: 2.73%
➡️ సెప్టెంబర్ 2026 జీతం నుంచి అమలు
➡️ పెరిగిన DA అక్టోబర్ 2026లో చెల్లించే జీతంలో అందుతుంది.
 
📌 DA బకాయిలు:
➡️ కాలవ్యవధి: 01-07-2024 నుంచి 30-08-2026 వరకు – 26 నెలలు
➡️ 10% – ఏప్రిల్ 2027
➡️ మిగిలిన 90% – మూడు విడతల్లో
 🔹 జూన్ 2027
 🔹 ఆగస్టు 2027
 🔹 అక్టోబర్ 2027
 
---
 
🔹 DA G.O.Ms.No.120 – 1.82%
 
➡️ DA పెంపు: 1.82%
➡️ సెప్టెంబర్ 2026 జీతం నుంచి అమలు
➡️ పెరిగిన DA అక్టోబర్ 2026లో చెల్లించే జీతంలో అందుతుంది.
 
📌 DA బకాయిలు:
➡️ కాలవ్యవధి: 01-01-2025 నుంచి 30-08-2026 వరకు – 20 నెలలు
➡️ 10% – జనవరి 2028
➡️ మిగిలిన 90% – మూడు విడతల్లో
 🔹 మార్చి 2028
 🔹 మే 2028
 🔹 జూలై 2028
 
*💐 ఉద్యోగులు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు 💐*
 
*📢 DA ఉత్తర్వులు విడుదల కావడం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఆర్థికంగా ఊరటనిచ్చే పరిణామం.*