*AP*
*RC No : 02*
*Dated : 09-09-26*
*2025-26 విద్యా సం.రం వేసవి సెలవుల్లో SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల విధులు నిర్వహించిన HMs, టీచర్స్, బోధనేతర సిబ్బందికి Earned Leaves మంజూరు చేస్తూఉత్తర్వులు విడుదల చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ వారు.*
*ఈ ఉత్తర్వుల యందు కూడా 2013 లో జారీ చేసిన శాశ్వత ఉత్తర్వులు RC.362 ప్రకారం సమ్మర్ EL PRESERVE చేయమని ఆదేశాలు ఇచ్చారు*
SE – Academics and Inspections - Preservation of Earned
Leave to the Staff who have attended SSC Advanced
Supplementary Examination works during summer vacation in
the Year 2025-26 – Reg