*APలో Presidential Order–2025 అమలుపై ప్రభుత్వం ఫోకస్!*
ఆంధ్రప్రదేశ్‌లో Presidential Order–2025ను అమలు చేసే ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి G. సాయి ప్రసాద్, IAS అన్ని సంబంధిత శాఖలకు స్పష్టమైన టైమ్‌లైన్ విధించారు.
🔹 సెప్టెంబర్ 10లోపు – Presidential Order–2025కు అనుగుణంగా Service Rules సవరణల పూర్తి ప్రతిపాదనలు సంబంధిత శాఖలు GADకు పంపాలి.
🔹 సెప్టెంబర్ 11లోపు – GAD, Law Department, APPSC ద్వారా ప్రతిపాదనల పరిశీలన పూర్తి చేయాలి.
🔹 సెప్టెంబర్ 12లోపు – Chief Secretary, సంబంధిత మంత్రి, ముఖ్యమంత్రి ఆమోదం పొందాలి.
🔹 సెప్టెంబర్ 12న – సవరించిన Service Rulesకు G.O. జారీ చేసి Gazette Notification ఇవ్వాలి.
🔹 సెప్టెంబర్ 15లోపు – Presidential Order–2025 ఆధారంగా Allocation Orders పూర్తి చేసి Nidhi Portalలో నమోదు చేయాలి.
🔥 ముఖ్యంగా, ఈ మొత్తం పనిని **“HIGHEST PRIORITY”**గా పరిగణించి పూర్తి చేయాలని Chief Secretary ఆదేశించారు.
👉 అంటే Presidential Order–2025 అమలుకు సంబంధించి Service Rules సవరణలు, Notifications, ఉద్యోగుల Allocation ప్రక్రియను సెప్టెంబర్ 15లోపు పూర్తి చేసేలా ప్రభుత్వం స్పష్టమైన డెడ్‌లైన్ పెట్టింది.
*AP ఉద్యోగుల స్థానికత, పోస్టుల కేటాయింపు, జోనల్ వ్యవస్థకు సంబంధించి Presidential Order–2025 అమలులో ఇది కీలకమైన ముందడుగుగా చూడవచ్చు.*