📌📌*15-5-2026 న నిర్వహించిన వెబెక్స్ సమావేశం – పాఠశాల మౌలిక వసతుల కమిషనర్ గారి ఆదేశాలు – MEOలు మరియు HMలకు సూచనలు*
1.*18-05-2026 నుండి షెడ్యూల్ ప్రకారం అన్ని RO ప్లాంట్లను టెక్నీషియన్లు పరిశీలిస్తారు. సంబంధిత HM లేదా ఉపాధ్యాయుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ప్రతి RO ప్లాంట్ పని చేసే స్థితిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి.*
2. *MBMB ఫేజ్-II కొనసాగుతున్న పనులలో మిగిలిన నిధులను కేవలం క్రిటికల్ 5 భాగాలకే వినియోగించాలి* :
Major Repairs &Minor Repairs
Toilets
Drinking Water
Painting &
Dual Desks
*పై అంశాల వెలుపల ఎటువంటి పనులు చేపట్టరాదు.*
3. *ప్రతి MEO తమ పరిధిలో మిగిలిన నిధులు ఉన్న పాఠశాలలను గుర్తించి, పై 5 అంశాలకు మాత్రమే TEO అవసరమైన స్కూల్స్ కు ప్రతిపాదనలు APC ద్వారా కలెక్టర్ గారికి పంపించాలి.*
4. *Model Primary Schools కు సంబంధించిన 10 అంశాల WORKS పరిపాలనా అనుమతులు త్వరలో జారీ చేయబడతాయి. సంబంధిత పనులను అక్టోబర్ 2026 నాటికి పూర్తి చేయాలి*
5. *మిగిలిన పాఠశాలలకు సంబంధించిన క్రిటికల్ 5 అంశాల పరిపాలనా అనుమతులు కూడా త్వరలో జారీ చేయబడతాయి. జిల్లాల నుండి ఇప్పటికే సమాచారం సేకరించబడింది*
6. *MEOలు Cluster HMలతో కమిటీ ఏర్పాటు చేసి పాఠశాలలను సందర్శించి surplus materials ను గుర్తించాలి*
Dual Desks
Fans
Green Chalk Boards
IF Panels
Smart TVs
*అవసరమైన పాఠశాలలకు విద్యార్థుల నమోదు ఆధారంగా సర్దుబాటు చేయాలి. ఏ పాఠశాలలోనైనా surplus materials వినియోగం లేకుండా ఉండటం తీవ్రముగా పరిగణించబడుతుంది. సంబంధిత MEO మరియు HM బాధ్యత వహించాలి*