2025-26 విద్యా సంవత్సరం నుంచి ఏపీ ఇంటర్మీడియట్ మార్క్స్ విధానంలో మార్పులు తీసుకువస్తూ ఉత్తర్వులు విడుదల.
🌴ఒక అభ్యర్థి ప్రతి పేపర్‌లో కనీసం 30% మార్కులు మరియు ఒకే ప్రయత్నంలో 35% సరాసరి మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు.
🍁మొదటి, రెండవ సంవత్సరం సబ్జెక్టుల వారీగా గరిష్ట & కనిష్ట మార్కులు,...