• Home/
  • /
  • SADAREM అప్‌డేట్ – ManaMitra RTGS వారు SADAREM సేవలను ManaMitraలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి:

SADAREM అప్‌డేట్ – ManaMitra RTGS వారు SADAREM సేవలను ManaMitraలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి:

🔰 SADAREM అప్‌డేట్ – ManaMitra
 
RTGS వారు SADAREM సేవలను ManaMitraలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి:
 
1️⃣ SADAREM స్లాట్ లభ్యత (Slot Availability)
2️⃣ SADAREM సర్టిఫికేట్ డౌన్‌లోడ్ (Certificate Download)
3️⃣ SADAREM స్లాట్ బుకింగ్ (Slot Booking)
 
ఈ సేవలను WhatsApp ద్వారా ManaMitra నంబర్ 9552300009కు సంప్రదించి వినియోగించుకోవచ్చు.
 
📱 ధృవీకరణ కోసం:

9552300009 నంబర్‌కు WhatsAppలో "Hi" అని మెసేజ్ పంపి, SADAREM సేవలను ఉపయోగించి పరిశీలించండి.