• Home/
  • /
  • శుభదిన్ భోజన్ నకు రిజిస్టర్ చేయవలసిన LINK

శుభదిన్ భోజన్ నకు రిజిస్టర్ చేయవలసిన LINK

 శుభదిన్ భోజన్ నకు రిజిస్టర్ చేయవలసిన LINK 

 
 
 
 ది. 24-07-2026 వ తేదీ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్బముగా హాజరైన తల్లిదండ్రులు గ్రామ పెద్దలు మరియు విద్యార్దులకు ఆ తేదీ మెనూ ప్రకారము భోజనము వడ్డించు సమయములో అదనముగా కలగలపు కూరగాయల కూర తప్పనిసరిగా వండి వడ్డించవలెను.  ఈ కూర శుభదిన్ భోజన్ నందు నమోదు చేసి *ది 24-07-2026 తేదీన వడ్డించునట్లుగా* ప్రధానోపాద్యాయుల పేరున రిజిస్టర్ చేసుకొనవలయును.
 
కలగలపు కూరగాయల కూర తయారీ ఖర్చు ప్రభుత్వము వారిచే చెల్లించబడును.
 
జిల్లా విద్యాశాఖాధికారి,