మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (Mega PTM) నిమిత్తం పాఠశాలలకు విద్యార్థుల నమోదు ఆధారంగా మంజూరు చేయబడే మొత్తం:
1) 0–30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు – ₹900/-
2) 31–100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు – ₹2,250/-
3) 101–250 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు – ₹4,500/-
4) 251–1000 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు – ₹6,750/-
5) 1000 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు – ₹9,000/-