• Home/
  • /
  • ESR-2.0 లో Service Events → GIS Subscription Deduction నమోదు చేసే సమయంలో,

ESR-2.0 లో Service Events → GIS Subscription Deduction నమోదు చేసే సమయంలో,

 👉 ESR-2.0 లో Service Events → GIS Subscription Deduction నమోదు చేసే సమయంలో,

 
✅ GIS Subscription ప్రారంభమైన తేదీ నుంచి ఇప్పటి వరకు చెల్లించిన ప్రతి నెల GIS Subscription మొత్తాల వివరాలు ఉద్యోగి Physical Service Register (SR) లో తప్పనిసరిగా నమోదు చేయబడి ఉండాలి.
 
⚠️ Physical SRలో నమోదు చేసిన వివరాల ఆధారంగానే ESR-2.0లో GIS Subscription Deduction Entries నమోదు చేయాలి.