• Home/
  • /
  • All the MEOs... మీ పరిధిలోని పాఠశాలల్లో ఆధార్ కార్డ్ లేని విద్యార్థుల వివరాలను వెంటనే ఆన్‌లైన్ లింక్‌లో నమోదు చేయవలసిందిగా కోరడమైనది.

All the MEOs... మీ పరిధిలోని పాఠశాలల్లో ఆధార్ కార్డ్ లేని విద్యార్థుల వివరాలను వెంటనే ఆన్‌లైన్ లింక్‌లో నమోదు చేయవలసిందిగా కోరడమైనది.

 *All the MEOs...*

 
మీ పరిధిలోని పాఠశాలల్లో ఆధార్ కార్డ్ లేని విద్యార్థుల వివరాలను వెంటనే ఆన్‌లైన్ లింక్‌లో నమోదు చేయవలసిందిగా కోరడమైనది.
 
*లాగిన్ వివరాలు..:*
User ID: MEOXXXXXX (మీ 6 అంకెల మండల కోడ్)
Password: 123456 (Default Password - లాగిన్ అయిన తర్వాత మార్చుకోవచ్చు)
 
*నమోదు చేయు విధానం (Process)..:*
లింక్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వగానే మీ మండలంలోని అన్ని పాఠశాలల జాబితా కనిపిస్తుంది.
 
ప్రతి పాఠశాల పేరుకు ఎదురుగా "is students without aadhaar in your school" అనే ఆప్షన్ ఉంటుంది.
 
ఆధార్ లేని విద్యార్థులు ఉంటే Yes అని, లేకపోతే No అని ఎంచుకోండి.
 
*Yes అని ఎంచుకుంటే..:*
ఒకటో తరగతిలో (Class 1) ఆధార్ లేని విద్యార్థుల సంఖ్యను నమోదు చేయాలి. మిగిలిన తరగతులలో (Class 2 to Last) ఆధార్ లేని విద్యార్థుల సంఖ్యను నమోదు చేసి Save బటన్ క్లిక్ చేయాలి.
 
ఈ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయవలసినదిగా అభ్యర్థన.