• Home/
  • /
  • IN SERVICE SPECIAL TET EXAM INFO.

IN SERVICE SPECIAL TET EXAM INFO.

 *IN SERVICE SPECIAL TET EXAM INFO*.

 
  మీరు తప్పని సరిగా QUALIFY అవుతారు. ప్రశ్నలు ,LEAP APP లో SCERT విడుదల చేసిన QUESTION BANK నుండి వస్తాయి.
 
 EXAM FEAR  సాధారణంగా ఉండటం సహజమే.   50ML  మంచి నీరు తాగి EXAM హాల్ లో కి వెళ్ళండి. మీ కు కేటాయించిన SEAT లో కూర్చొని DEEP BREATH తీసుకొని   రిలాక్స్ అవ్వండి.ఎక్కువ నీరు త్రాగితే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది.
 
👉రేపటినుండి జరగబోయే Special TET కు హాజరయ్యే ఉపాధ్యాయ మిత్రులు తీసుకువెళ్ళవలసిన ముఖ్యమైన వస్తువులు
 
 
1..ఆధార్ కార్డు,PAN లేదా ఇతర ఏదైన గుర్తింపు కార్డు 
 
2..HALL TICKET 
 
 3. HALL TICKET లో PHOTO లేకపోతే COLOUR PHOTO తీసుకు వెళ్లడం.
 
 4.D O B, SUR NAME ETC...లాంటి ERRORS ఉంటే SSC XEROX COPY, AADHAR, మీ సరిచేయాల్సిన వివరాలు రాసిన  పేపర్ 
 కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరూ పాస్ అవుతారు.
 
 
 
🪴తీసుకెళ్ళకూడని వస్తువులు-👇
 
1.MOBILES, ANY OTHER ELECTRONIC GADGETS 
2.DIGITAL WATCHES. 
3.ANY MATERIAL 
 
గంట ముందే EXAM HALL లో REPORT చేయాలి.