• Home/
  • /
  • CSTE - Teacher Registration Form, Andhra Pradesh

CSTE - Teacher Registration Form, Andhra Pradesh

 CSTE - Teacher Registration Form, Andhra Pradesh

 
 
Computer Science మరియు AI ప్రపంచాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నారా?  అయితే  CSTE Course‌లో చేరండి!
 
Computer Science Teaching Excellence (CSTE) అనేది ఉపాధ్యాయుల కోసం రూపొందించిన blended learning course. ఈ కోర్సు ద్వారా మీరు Computational Thinking మరియు Artificial Intelligence (AI) పై అవగాహన పెంపొందించుకుని, వాటిని విద్యార్థులకు బోధించడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు.
 
ఈ కోర్సులో చేరేందుకు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు తమను తాము nominate చేసుకోవడానికి ఈ registration form ను పూర్తి చేసి submit చేయండి. మీరు అందించే సమాచారం course planning, communication, monitoring, certification, మరియు reporting కోసం Future Literacy Initiative కింద ఉపయోగించబడుతుంది.
Future-ready educator‌గా మీ ప్రయాణాన్ని ప్రారంభించండి! 
 
Thank you.