Reg.
దీక్ష యాప్ /పోర్టల్ పై అప్డేట్ మరియు ఉపాధ్యాయులు & అధికారులకు సూచనలు మరియు మార్గదర్శకాల తో కూడిన తాజా ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సమగ్ర శిక్ష
❇️దీక్షా యాప్ లోకి అందరు ఉపాధ్యాయులు TIS/CSE Username, Password ద్వారా లాగిన్ అయ్యి ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలని ఇకనుండి ఈ CSE Credentials ద్వారానే దీక్ష యాప్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుందని ఏప్రిల్ 30వ తేదీ లోపు ఈ ప్రక్రియ అందరు ఉపాధ్యా యు లు పూర్తి చేయాల్సి ఉంటుందని ఈ ఉత్తర్వుల సారాంశం
ఫ్లాష్.. దీక్షా యాప్ లోకి అందరు ఉపాధ్యాయులు TIS/CSE Username, Password ద్వారా లాగిన్ అయ్యే పూర్తి విధానం , ప్రొఫైల్ అప్డేట్ చేసే విధానం క్రింది వీడియో లో కలదు, ఇకనుండి ఈ CSE Credentials ద్వారానే దీక్ష యాప్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్ 30వ తారీఖు లోపు ఈ ప్రాసెస్ అందరు టీచర్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది
దీక్షా యాప్ ద్వారా కాకుండా CSE సైట్ ద్వారా ఉపాధ్యాయులు దీక్షా పోర్టల్ లోకి లాగిన్ అయ్యే పూర్తి విధానం , ప్రొఫైల్ అప్డేట్ చేసే విధానం క్రింది వీడియో లో కలదు