Flash...Sarojini Damodar Vidyadhan Scholarship 2026 [Released], Apply Online Link, Last Date 20th June

 పదవ తరగతి పాస్ అయిన విద్యార్ధులకు గొప్ప అవకాశం! ✨

🌐Sarojini Damodaran Vidyadan Scholarship 2026 కి దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి.
 
🌐 Details and Apply Online:
 
 
 
Features: 
💰 ప్రతి సంవత్సరం ₹10,000 వరకు ఆర్థిక సహాయం
📚 ఇంటర్ / డిప్లొమా చదివే విద్యార్థులకు అవకాశం
🏆 మెరిట్ ఆధారంగా ఎంపిక
👨‍🏫 Mentoring & Career Guidance కూడా అందుబాటులో
 
✅ 10th లో 90% లేదా 9 CGPA ఉన్న విద్యార్థులు అర్హులు
♿ దివ్యాంగ విద్యార్థులకు 75% మార్కులు సరిపోతాయి
 
🗓️ Last Date: 20 June 2026
🌐 Details and Apply Online: