click the below link to watch the video how to fill vidyadhan schholarship-2025
https://youtu.be/8tcvI4cTv4I?si=h2GQthnk8Ze1wZbO
విదాధాన్ ఉపకా ర వే తనాల సమా చా రం
సరో జి నీ దా మో దర్ ండే షన్ వి దా ధా న్ సా లరి ప్ గా మ్ దా రా ఆరి కంగావెనుకబడిన అతు తమ పతిభ కనబరిచన వి దా రులకు కళాశాల వి ద నుఅభ సి ంచుటకు సా లరి ప్ అందజే సుంది . ఖచి తమైన ఎంపిక పకియ దా రా పదవతరగతి లే దా SSC పూరి చే సి న వి దా రులకు సా లరి ప్ అందజే సుంది .ఇప టి వరకు వి దా ధా న్ గా మ్ దా రా కే రళ , కరా టక, ఆంధపదే శ్ ,తెలంగాణ , చె , గో వా , ఒడి శా , ఇతర రా ల నుంఛి 10,000+ మంది వి దా రులులందారు . ఎంపి కై నా వి దా రులు రె ండు సంవత రా ల పా టు ండే షన్ నుంచి సాలరి ప్ ందె దరు. వి దా రి యొ క పతిభను ఆధారంగా , నచి న రంగంలో డి గీ చదువుటకు సా లరి ప్ దా రా తా హం లభి సుంది . ఈ సా లరి ప్ వి దా రులకు ండే షన్ దా రా గాని (లేక ) ండే షన్ లో నమో దు అయిన దా తల దా రా గా ని అందజేయబడుతుంది . వి దా రి చదువుతున కో రు మరియు కా ల పరిమితి ఆధారంగా సంవత రా ని కి 10,000 నుండి 75,000 రూపాయల వరకు సా లరి ప్ అందజేయడం జరుగుతుంది . ఎంపిక అయిన వి దా రులకు గా మ్దా రా భవిష త్ కు అవసరమైనది శ, ని శ ం(Mentoring) చే యడం జరుగుతుంది .
“దయచే సి వి దా ధా న్ వె ట్ లో కి వె ఆంధపదే శ్
ఇంటరీ డి యట్ గా మ్ 2025 పై కి క్ చే సి వి వ రా లు
చూడగలరు”.
Andhra Pradesh Intermediate Programme for 2025. scholarship వివరాలు
2025 వి దా సంవత రం లో 11వ తరగతి చదువుకొ నుటకు 10,000/- రూపాయలు మరియు 2026 వి దా సంవత రం లో 12వ తరగతి చదువుకొ నుటకు 10,000/-రూపాయలు , సా లరి ప్ రూపేణ వి తరణ చే యబడును.
ఎవరు అరులు ?
1.విదారుల కుటుంబ ఆదాయం సంవత రా ని కి 2 లక్షల రూపాయలు లో పు ఉన వా రు మరియు 2024-2025 వి దా సంవత రంలో 10th (SSC) పూరి చే సి ఇంటర్ /Diploma చదువుతున వా రు .
2.వి దా రి 10th class లో కనీసం 90% లే దా 9 CGPA
సాదించినవారు అరులు. ది వా ంగులకు మా తం కనీసం 75% లే దా 7.5 CGPA మా రు లు
సాదించినవారు అరులు.
ఎంపిక వి దా నం :
విదారి చదువులో చూపిన పతిభ మరియు అపి కే షన్ దా రా ఇచి న సమాచారం ఆధారంగా ఎంపిక చే సి వా రి ని Online దా రా పరీక్షకు ,మౌ ఖి క పరీక్షకు పి లవడం జరుగుతుంది . పరీక్ష వి వరాలు వి దా రులకు email దా రా తె లి య జే యబడుతుంది .
ముఖ మై న తే దీ లు :
దరఖా సు చే సుకొ నుటకు ఆఖరు తే ది : 30th June 2025.
Online పరీక్ష తే ది : 13th July 2025.
Online పరీక్ష పై తే ది లో జరుగుతుంది . ఎంపి కై న వి దా రులకు ఖచి తమైన తే ది , పరీక్ష
సమయం,హాల్ టి కె ట్ డౌ న్ లో డ్ చే సుకునే వి వరాలు Email దా రా వ కి గతంగా
తెలియ జే యడం జరుగుతుంది .
అవసరమైన పతాలు :
దరఖా సు చే సుకొ నుటకు ఈ కింది పతాలను సా న్ చే సి upload చే యవలెను .
⮚ 10th వ తరగతి marks sheet (ఒరిజినల్ మా ర్ సీ ట్ అందుబాటులో లే నియెడల SSC/CBSE/ICSE వె బ్ సై ట్ ందినది internet
సీటును upload .
⮚ ఫో టో గాఫ్ (పా సో ర్ సై జ్ )
⮚ 2025లో తీ సుకున ఆదాయ వీకరణ పతం (మండల రె వె అధికారి ధృవీకరించిన దై ఉండాలి )./
⮚ ది వా ంగుల పభుత వీకరణ పతం (ఒకవేళ వి దా రి ది వ ంగుడు అయితే )
సంపదించవలసిన వి వరాలు :
Email: vidyadhan.andhra@sdfoundationindia.com or call Vidyadhan Help desk number:
0806833350/+91806833350. పని ది నములలో సో మవారం నుండి శనివారం వరకు,
ఉదయం 9 నుండి సా యంతం 6 గంటలలో సంపదించగలరు .
ఆన్ లై న్ దా రా ఎలా దరఖా సు చే సుకో వడం:
1. వి దా రి వ కి గతంగా తన ంత ఈమెయిల్ ID కలిగి ఉండాలి . internet center లే దా ఇతరుల మె యి ల్ id లను అనుమతించబడవు . భవిష లో
SDF నుంచి ఎటువంటి సమాచార మై న email లే దా SMS దా రా తె లి జే డం జరుగుంది . కనుక ఒకవేళ మీ కు ంత Email ID లే కపొయిన ఎడల
వెంట నే మీ Email ను తె రి చి , password ను గురుపె టి కో ండి .
2. మీ వి వరాలు నమో దు కొ రకు ఈ కింది వి వరాలు పొ ందిపరచండి :
a. First Name: మీ 10వ తరగతి మా ర్ షీ ట్ పకారము మీ పే రులో మొ దటిపేరు ను ఎంటర్ చే యా లి .
b. Last Name: మీ 10వ తరగతి మా ర్ షీ ట్ పకారము మీ పే రులో ండవపేరును ఎంటర్ చే యా లి .
c. Email: మీ ంత Email అడస్ ను ఎంటర్ చే యా లి . తరువా తఎప టి క డు మీ రు email ను చుసుకో వడం మరిచిపో వదు. SDF పతీ
సమాచారము ఈమెయిల్ దా రా తె లి జే డం జరుగుంది .
d. వి దా ధా న్ Password: మీ Password కో సం కనీసం 8 అక్షరాలు లే దా అంకెలు కలిసిన వా టి ని Password గా ఎంపికచే సుకో ండి . దీ ని ని తప నీసరిగా గురు పె టుకో ండి . వి దా ధా న్ అపి కే షన్ లో login అయిన డు విదాధాన్ Password ను మా తమే వా డా లి . ఒకవేళ మీ వి దా ధా న్ password మరిచి పొ యి నఎడల Forgot Password ను కి క్ చే సి Resetచేసి న ౖతే మీ Email కు password వసుంది . అ Password తో login
అవ వచు .
3. “Apply Now “ పై న కి క్ చే సి మీ Email కు మీ Account Activation కొ రకు మీ కు లి ంక్
వసూంది .
4. మీ Email ను కొ త Window లో ఓపెన్ చే సి అందులో ఉన Account Activation mail
ను open చే సి Activation లి ంక్ పై న కి క్ చే యా లి . అపు డు వి దా ధా న్ ం పే జిలో Account Activated అనే మె సే జ్ కనిపి సూంది .
5. మీ Email ID మరియు వి దా ధా న్ password దా రా login అయి step-2 లో అడుగుపెడతారు .
6. login అయిన తరువా త HELP పై కి క్ చే సి సూచనలు చదివి దా ని పకారం అపి కే షన్పూరి చే సి , మీ documents upload చే యా లి .
7. మీ అపి కే షన్ పూరి చే సి న తరువా త “Edit” పై కి క్ చే సే మీ అపి కే షన్ ను Edit
చేసుకో వచు .
8. అపి కే షన్ వి వరాలు ఎంటర్ చే సి న తరువా త “SUBMIT” పై కి క్ చే సి న తరువా త “Submission Successfully” అని చూపి సుంది . అంతేకా కుండా మీ documents &పాసోర్సైజు ఫో టో ను upload చే సి న తరువా తనే మీ application అంగీకరించడం జరుగుతుంది
9. దయచేసి మీ email ను ఎప టి క డు చె క్ చే సుకో వడం మరిచిపో వదు ఎందుకంటే SDF పతీ సమాచారము ఈమెయిల్ దా రా తెలిజేడం జరుగుంది .
10. వి దా రులు నే రుగా play store లో ని వి దా దా న్ app దా రా గా ని లే దావిదాదాన్వె టు(www.vidyadhan.org) లో గా ని ఉచితంగా apply
చేసుకో వచు . వి దా రులు ఎవరికి కూడా అపి కే షన్ fee కటవలసిన అవసరం లే దు . గమనించగలరు.
click the below link to apply online