*•General Administration (SPF&MC) Department - Proposal for* *organisation of*
*classes of posts in Civil services and civil posts under the State into different local*
*cadres for different parts of the State under the Department of* *Horticulture as per*
*Andhra Pradesh Public Employment* *(Organisation of Local Cadres and Regulation*
*of Direct Recruitment) Order, 2025 – Approved - Orders - Issued.*
*నూతన జిల్లాల స్థానిక కేడర్ల పోస్టుల విభజన ప్రకారం వివిధ శాఖలు పంపిన కేటాయింపు ప్రతిపాదనలకు శాఖల వారీ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ ప్రారంభించిన సాధారణ పరిపాలన శాఖ*
*ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్, 2025 ప్రకారం... ఉద్యానవన (హార్టికల్చర్) శాఖ పరిధిలోని రాష్ట్ర సివిల్ సర్వీసెస్ మరియు సివిల్ పోస్టులలోని వివిధ తరగతుల పోస్టులను, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కొరకు వేర్వేరు స్థానిక క్యాడర్లుగా నిర్వహించే ప్రతిపాదనకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ (SPF&MC) శాఖ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.*