• Home/
  • /
  • IMMEDIATE ATTENTION🔥 ఉప విద్యాశాఖాధికారులు (Dy.EOs), మండల విద్యాశాఖాధికారులు (MEOs),DtEOs, MIS & CRMTలు గారికి తెలియజేయునది ఏమనగా, YOGANDHRA–2026 కార్యక్రమంలో మీ కార్యాలయాలకు చెందిన సిబ్బంది అందరినీ పై QR కోడ్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేయించవలెను.

IMMEDIATE ATTENTION🔥 ఉప విద్యాశాఖాధికారులు (Dy.EOs), మండల విద్యాశాఖాధికారులు (MEOs),DtEOs, MIS & CRMTలు గారికి తెలియజేయునది ఏమనగా, YOGANDHRA–2026 కార్యక్రమంలో మీ కార్యాలయాలకు చెందిన సిబ్బంది అందరినీ పై QR కోడ్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేయించవలెను.

 

ఉప విద్యాశాఖాధికారులు (Dy.EOs), మండల విద్యాశాఖాధికారులు (MEOs),DtEOs, MIS & CRMTలు గారికి తెలియజేయునది ఏమనగా, YOGANDHRA–2026 కార్యక్రమంలో మీ కార్యాలయాలకు చెందిన సిబ్బంది అందరినీ పై QR కోడ్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేయించవలెను.

 
ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని, యుద్ధ ప్రాతిపదికన (War Foot Basis) నమోదు ప్రక్రియను పూర్తి చేసి, 100% నమోదు లక్ష్యాన్ని సాధించవలెను.
 
ప్రతి అధికారి వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేసి, తమ కార్యాలయ పరిధిలోని సిబ్బంది అందరూ నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నమోదు పెండింగ్‌లో ఉండకూడదు.
 
⚠️ దీనిని అత్యవసర అంశంగా పరిగణించి, వెంటనే చర్యలు తీసుకొని 100% నమోదు పూర్తి చేయవలెను.