*💥𝗗𝗼𝗻'𝘁 𝗮𝗽𝗽𝗹𝘆 𝗧𝘄𝗼 𝗛𝗮𝗹𝗳 𝗱𝗮𝘆𝘀 𝗹𝗲𝗮𝘃𝗲 𝘀𝗲𝗽𝗮𝗿𝗮𝘁𝗲𝗹𝘆 𝗶𝗻 𝗮 𝗱𝗮𝘆.*
*అందరు డిడిఓ లకు మరియు ఉపాధ్యాయులకు తెలియజేయునది.. ఎవరైనా ఫస్ట్ ఆఫ్ లీవ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ హాఫ్ లీవ్ కూడా పెట్టుకోవచ్చు.. దానికి ఏ విధమైన ప్రాబ్లం లేదు. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ ఆఫ్ లీవ్ పెట్టి అనివార్య కారణాలవల్ల దాన్ని ఫుల్ డే గా మార్చుకోవాలి అనుకుంటే మళ్ళీ సెకండ్ హాఫ్ లీవ్ అప్లై చేయవద్దు. ముందుగా అప్లై చేసి అప్రూవ్ చేసినటువంటి ఫస్ట్ ఆఫ్ లీవ్ ను DDO లాగిన్ నందు క్యాన్సిల్ చేసుకుని మళ్లీ ఎంప్లాయ్ లాగిన్ నందు ఫుల్ డే లీవ్ అప్లై చేయవలెను ఇది అందరూ గమనించవలెను....*