తేదీ 31.07. 2026న గౌరవ స్టేట్ మిడ్ డే మీల్ డైరెక్టర్ గారు webx లో ఇచ్చిన సూచనలను మండలంలో గల ప్రధానోపాధ్యాయులు అందరూ గమనించి పాటించవలెను.
1. MDM teacher నామినేషన్ 10.30 నిమిషములు లోపల చేయవలెను, Teacher Feedback 2.00pm లోపల తప్పనిసరిగా సబ్మిట్ చేయవలెను. నిర్లక్ష్యము వహించినచో ప్రధానోపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
2. MDM,TMF పై ivrs calls చేస్తున్నందున తల్లిదండ్రులకు గుడ్ అని ఫీడ్బ్యాక్ ఇచ్చేలా ప్రోత్సహించండి.
3. Spell wise మిగిలిన పచ్చి గుడ్లను పిల్లలకు ఇంటికి ఇవ్వవద్దని చెప్పి ఉన్నారు కారణం స్టాంపు తో ఉన్న గుడ్లను పిల్లలకు ఇచ్చినచో అవి కిరాణా కొట్టుకు అమ్ముతున్నారని ప్రభుత్వ దృష్టికి వెళ్ళింది. కావున మిగిలిన గుడ్లను శనివారం నాడు ఉడకబెట్టి లేదా ఎగ్ బూజ్ వండించి పిల్లలకు ఇమ్మని చెప్పి ఉన్నారు ఇది ప్రధానోపాధ్యాయులు అందరు ముఖ్యంగా గమనించవలసిన విషయం.
4. స్పాయిల్ గుడ్లు ఇచ్చినచో రీప్లేస్ చేయమని సప్లయర్ని అడగండి.
5. TMF INSPECTION ప్రతిరోజు 10:30 కు చేయవలెను.
6. తల్లితండ్రులచే LEAP ఆప్ ను డౌన్లోడ్ చేయించవలెను.