*LEAP ALERT*
*మనము పేరెంట్స్ మొబైల్ లో ప్రభుత్వ ఆదేశానుసారం LEAP APP ను download చేస్తున్నాము. కానీ అతి త్వరలో అదే పేరెంట్స్ నుండి 3 రకాల feed back లను ప్రభుత్వం తీసుకుంటుంది.*
*1.PARENTS MDM FEED BACK*
*2.PARENTS ACADEMIC FEEDBACK*
*3.PARENTS INFRASTRUCTURE FEEDBACK*