LEAP APP లో APAAR NOT GENERATED STUDENTS LIST చూడడానికి
Login Steps
1. School ID తో Login అవ్వండి
2. STUDENT TILE పై క్లిక్ చేయండి
3. SYNC STUDENT ATTENDANCE DATA చేయండి
4. STUDENT PROFILE OVERVIEW పై క్లిక్ చేయండి
5. పై కుడి మూలలో ఉన్న FILTER SYMBOL పై క్లిక్ చేయండి
6. SCHOOL DRILLDOWN ఎంచుకోండి
7. మీ SCHOOL సెలెక్ట్ చేయండి
8. APPLY క్లిక్ చేయండి
9. APAAR STATUS DATA లో VIEW MORE క్లిక్ చేయండి
10. APAAR Pending Students List ఇప్పుడు కనిపిస్తుంది.
Login Options:
1. Individual Login / School UDISE ID Login
- ఆ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల వివరాలు మాత్రమే వస్తాయి.
2. Cluster School ID Login
- ఆ క్లస్టర్‌లోని అన్ని పాఠశాలల వివరాలు వస్తాయి
3. Mandal Login
- మండలంలోని అన్ని పాఠశాలల వివరాలు వస్తాయి
ఈ విధంగా APAAR Pending ఉన్న విద్యార్థుల వివరాలు సరిచూసుకొని సవరణలు/ జెనరేట్ చేసుకోవచ్చు