LEAP App Updated
🔄 LEAP (Learning Excellence in Andhra Pradesh) App కు కొత్త అప్‌డేట్ విడుదలైంది.
📲 Google Play Store నుండి వెంటనే Update చేసుకోండి
📌 అప్‌డేట్ చేసుకునే విధానం
✅ Play Store ఓపెన్ చేయండి.
✅ LEAP – AP School Education యాప్‌ను సెర్చ్ చేయండి.
✅ Update బటన్‌పై క్లిక్ చేసి తాజా వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకోండి.
✅ అప్‌డేట్ పూర్తయిన తర్వాత యాప్‌ను ఓపెన్ చేసి అవసరమైతే Login చేయండి.
⚠️ గమనిక
🔹 తాజా Features, Performance Improvements, Bug Fixes కోసం ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా LEAP App ను Latest Version కు Update చేసుకోవాలి.
📥 LEAP App Download / Update Link: