*💐మండల స్థాయిలో దీక్షా అప్ కార్యక్రమాల అమలును బలోపేతం చేయడం కోసం...*
* మండల దీక్ష సమన్వయకర్తలను నామినేట్ చేయాలని ఆదేశాలు.
* ప్రతి మండలం నుండి కనీసం ముగ్గురు ఎంపిక.
* ప్రతి మండలం నుండి కనీసం ఒక స్కూల్ అసిస్టెంట్ (S.A.) మరియు ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ (S.G.T.)ని నామినేట్ చేయడం తప్పనిసరి.
* మంచి సాంకేతిక నైపుణ్యాలు మరియు దీక్షా వినియోగంపై అవగాహన ఉన్న ఉపాధ్యాయులకు ప్రాధాన్యత.
* ఎంపిక చేసిన కోఆర్డినేటర్లు వేర్వేరు స్కూల్ కాంప్లెక్స్‌లకు ప్రాతినిధ్యం వహించేలా చర్యలు.
* నామినేట్ చేయబడిన మండల్ దీక్షా కోఆర్డినేటర్ల వివరాలను 13-04-2026 నాటికి పంపాలంటూ ఆదేశాలు.
•