• Home/
  • /
  • అందరు ఉపాధ్యాయులకు ముఖ్య గమనిక* TET పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులకు, వారు *తప్పనిసరిగా అర్హత (Paper-I లేదా Paper-II) సాధించాల్సిన పరీక్షకు మాత్రమే* *ఒక్కసారి* OD (On Duty) సౌకర్యం కల్పించబడుతుంది.

అందరు ఉపాధ్యాయులకు ముఖ్య గమనిక* TET పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులకు, వారు *తప్పనిసరిగా అర్హత (Paper-I లేదా Paper-II) సాధించాల్సిన పరీక్షకు మాత్రమే* *ఒక్కసారి* OD (On Duty) సౌకర్యం కల్పించబడుతుంది.

 **అందరు ఉపాధ్యాయులకు ముఖ్య గమనిక**

 
TET పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులకు, వారు **తప్పనిసరిగా అర్హత (Paper-I లేదా Paper-II) సాధించాల్సిన పరీక్షకు మాత్రమే** **ఒక్కసారి** OD (On Duty) సౌకర్యం కల్పించబడుతుంది.
 
**గమనించవలసిన అంశాలు:**
 
1. ఇప్పటికే TET ఉత్తీర్ణులై, **మార్కులు మెరుగుపరచుకోవడం కోసం (Improvement)** మళ్లీ పరీక్ష రాసే వారికి ఈ **OD సౌకర్యం వర్తించదు**.
2. ఈరోజు ఇప్పటికే **Leave Apply** చేసిన వారు, అదే విధంగా **Leave** కొనసాగించాలి. దానిని ODగా మార్చడం ఉండదు.
3. OD వినియోగించే ఉపాధ్యాయులు, ఆ రోజు **LEAP App**లో **Special Duty**ను తప్పనిసరిగా Apply చేసి, **IN & OUT Attendance** కూడా నమోదు చేయాలి.
4. **TET Special Duty** ఆప్షన్ **ఈరోజు సాయంత్రానికి LEAP Appలో అందుబాటులోకి వస్తుంది.**
 
**పై సూచనలను అందరూ తప్పనిసరిగా పాటించగలరు.**