• Home/
  • /
  • TET OD - Special Duty Inserted in LEAP APP* How to Apply OD for TET

TET OD - Special Duty Inserted in LEAP APP* How to Apply OD for TET

 TET OD - Special Duty Inserted in LEAP APP*  How to Apply OD for TET 👉Open LEAP - Login 👉Click Teacher 👉Click Teacher [Services] 👉Click Leave Management 👉Click on Apply Special Duty 👉Select Special Duty Type - Go to the Last TAB - TET 2026 👉Select Dates and Enter Venue and Apply  ఒక వేళ ఇప్పటి కే సిఎల్ అప్లై చేసి ఉంటే ముందు దానిని Cancel చేయాలి  దాని కొరకు Leave Management లో Leave Report  మీద క్లిక్ చేయండి  తరువాత Casual Leave లేదా All. Requests మీద క్లిక్ చేసి, మీరు ఇప్పటికే అప్లై చేసిన సిఎల్ మీద క్లిక్ చేసి కాన్సెల్ చేయండి. డీడీఓ గారు ఇప్పటికే అప్రూవ్ చేసి ఉంటే, డిడివో లాగిన్ లో కCancel చేస్తారు.