Presidential Order_ Multi Zonal cadre posts....
*
*రాష్ట్రపతి ఉత్తర్వులు, 2025 - సచివాలయ స్థాయి అమలు కమిటీలు (SLC) - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ (లోకల్ క్యాడర్ల ఏర్పాటు మరియు ప్రత్యక్ష నియామకాల క్రమబద్ధీకరణ) ఉత్తర్వులు, 2025 నిబంధనల ప్రకారం, కొత్తగా ఏర్పాటు చేసిన మల్టీ జోన్లకు పాఠశాల విద్యాశాఖలోని మల్టీ-జోనల్ క్యాడర్ పోస్టులకు అధికారులను కేటాయింపు చేస్తూ పాఠశాల విద్యాశాఖలో సచివాలయ స్థాయి అమలు కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి*
