• Home/
  • /
  • స్వర్ణ గ్రామం, వార్డు సిబ్బంది సెలవులు ఇక నుండి ఆటో అప్రూవ్

స్వర్ణ గ్రామం, వార్డు సిబ్బంది సెలవులు ఇక నుండి ఆటో అప్రూవ్

 *స్వర్ణ గ్రామం, వార్డు సిబ్బంది సెలవులు ఇక నుండి ఆటో అప్రూవ్*

 
స్వర్ణ గ్రామం వార్డు సిబ్బంది క్యాజువల్ లీవ్స్ ఆటోమేటిక్ అప్రూవల్ విధానం అమల్లోకి
వీడియో కాన్ఫరెన్స్ లో ప్రకటించిన డైరక్టర్ శివప్రసాద్
 
సిబ్బంది ఆర్జిత సెలవు (EL) వివరాలు కూడా ఆన్ లైన్ లోనే 
 
ఇప్పటికే HOD ల లాగిన్ లో నమోదుకు అవకాశం
 
ఇప్పటి వరకు EL వాడుకోని సిబ్బంది వివరాల నమోదులో ఎదురైన సాంకేతిక సమస్య
 
ఎర్రర్ ను డీ బగ్ చేసే పనిలో స్టేట్ టెక్నికల్ టీం
 
సచివాలయ సిబ్బంది EL బ్యాలన్స్ ఆన్ లైన్ లోHOD లు ఎంటర్ చేయాలి 
 
త్వరలో సిబ్బంది E-Service రిజిష్టర్ కూడా అమల్లోకి